పర్వదినం ! ప్రపంచ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో
లిఖించదగిన
శుభతరుణం ! అలనాడు
సోక్రాటిస్
మహాత్ముడు కన్నా
బంగారు కలలపంట '
ఇదే !! అలనాడు
బుద్ధుడు
సూచించిన
మైత్రేయబుద్ధుని
'పునరాగమనం' ఇదే
!!
అలనాడు జీసస్
ప్రవచించిన తన
'రెండవ రాక' కుడా
ఇదే !!
నేటి దేశ
రాజకీయాలు ఎంత
అస్తవ్యస్తంగా
ఉన్నాయో అందరికీ
తెలుసు.. అందుకు
రణం "ఆత్మా-
మేధావులు" రాజకీయాల నుంచి
దూరంగా ఉండడమే !
ఆత్మజ్ఞానం
లేనిదే ఎవ్వరూ "ఆత్మా- మేధావులు" కాలేరు ! అందుకే
సోక్రాటిస్
మహాత్ముడు
అన్నాడు - "ఆత్మజ్ఞానులే
పాలకులుగా ఉండాలి
" అని !
"ఆత్మజ్ఞానులు
పాలకులు అయిననాడే
ప్రపంచం
బాగుపడుతుంది " ...
అని ప్రభోదించాడు
సోక్రాటిస్ ! ... ఆ
ఉపదేశమే ఈ "
పిరమిడ్ పార్టీ "
కి జీవనాడి ! ...
అదే, ఈ రాజకీయ
ఉద్యమానికి నాంది
!!